తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రానికి చివరికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు బోల్డ్ కాన్సెప్ట్, మరోవైపు సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి ఎట్టకేలకి విడుదల దారులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ మేధావి వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వర్షా భరత్ దర్శకత్వం వహించారు. కథానాయికగా అంజలి శివరామన్ నటిస్తోంది. Also Read : War 2 : ‘వార్ 2’…