టాలీవుడ్‌లో అనుపమ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ కావొస్తోంది కానీ సోలో హీరోయిన్‌గా శతమానం భవతి, టిల్లు స్క్వేర్ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. టిల్లు2లో లిల్లీ క్యారెక్టర్లో గ్లామర్ డోస్ పెంచి పొట్టి దుస్తులు, సిద్దు జొన్నలగడ్డతో కిస్సులు, రొమాన్స్ అంటూ ఆరాచకం సృష్టించడంతో హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. అదే టైంలో విమర్శకుల ప్రశసంలు దక్కాయి. ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. తిరిగి స్కిన్ షో జోలికి పోని భామను..…