టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటి ‘కిష్కింధపురి’. ప్రతిభావంతుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, థియేటర్లలో సాలిడ్ రన్‌ను కొనసాగిస్తోంది. కాగా ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను పంచుకోవడం వైరల్‌గా…