The Kashmir Files Movie Collections. 1990వ దశకంలో లక్షలాది మంది హిందువులు కట్టుబట్టలతో కశ్మీర్ నుంచి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో కొంత మంది తిరిగి వచ్చారు. చాలా మంది పుట్టిన గడ్డకు శాశ్వతంగా దూరమయ్యారు. వారి దుస్థితికి దారితీసిన పరిస్థితులు, వారిపై సాగిన దమనకాండ ఇతివృత్తంగా రూపొందిన “ది కశ్మీర్ ఫైల్స్ ” చిత్రం ఇప్పుడు సరికొత్తకు చర్చకు తెరతీసింది. సున్నిత అంశంతో కూడిన ఈ సినిమాను అధికార భారతీయ జనతా పార్టీ…