టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్‌లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో…