మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య తెలుగులో కూడా నటించిన జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్, కళ్యాణీ ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని…