భారతీయ వంటకాలలో, బే ఆకు సాధారణ మసాలాగా పనిచేస్తుంది. వివిధ వంటకాల రుచిని పెంచడానికి దీనిని ఎక్కువుగా వాడతారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న బే ఆకు శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని కొందరు నిపుణులు నమ్ముతారు. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బే ఆక�