Off The Record: తెలంగాణలో అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఏసీబీ. గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది. రెండేళ్లలో వందలాది మంది అక్రమాలపై కేసులు నమోదు చేసింది. వందల కోట్ల నగదు, ఆస్తులను సీజ్ చేస్తూ అధికారులను జైలుకు పంపించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్…