Mumbai: ముంబైకి ఆనుకుని ఉన్న మీరా రోడ్ ప్రాంతంలో మతమార్పిడి, లవ్ జిహాద్‌కు సంబంధించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బాలిక అశ్లీల వీడియో తీసి బలవంతంగా పెళ్లి చేసి.. 100 రూపాయల స్టాంప్ పేపర్‌పై హిందూ బాలికను ముస్లింగా మార్చారు.
కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో…