తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో…