న్యాచురల్ స్టార్ నాని హీరోగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమాకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ అమాయకపు బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య…