Anshuman Gaekwad Dies with Blood Cancer: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ కొన్ని నెలల పాటు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. గత నెలలో స్వదేశానికి వచ్చి బరోడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కొనసాగించారు. అయినా కూడా మహమ్మారి క్యాన్సర్ పోరాటంలో…