మన్మధుడు, రాఘవేంద్ర లాంటి సినిమాలలో నటించిన అన్షు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి యూకే వెళ్ళిపోయింది. అక్కడే చదువుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మన్మధుడు రీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఆమె మళ్ళీ ఫిలింనగర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె కేవలం ఈ క్రేజ్ ఎంజాయ్ చేయడానికి వచ్చింది అనుకుంటే అనుకోకుండా ఆమెకు మజాకా సినిమాలో నటించే అవకాశం దొరికి,…