అద్భుతమైన అమ్మాయి అంటూ ఓ చిన్నారిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అనే చేసిన పనికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఏం చేసిందనే కదా మీ డౌట్… అసలేం జరిగిందో స్వయంగా చిరంజీవే మాటల్లోనే… “పి.శ్రీనివాస్, శ్రీమతి హానీ గార్ల చిన్నారి కూతురు పేరు అన్షీ ప్రభల. జూన్ 1న తన బర్త్ డే.. తాను దాచుకున్న డబ్బులతో పాటు తన పుట్టినరోజుకు అయ్యే ఖర్చులను కూడా చిరంజీవి…