LIC Jeevan Shanti Plan: మనలో చాలామంది వారు సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేసి, తమ డబ్బు సురక్షితంగా ఉండేలా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే తమ పెట్టుబడిపై మంచి రాబడిని వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC సంబంధించిన రిటైర్మెంట్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారు. ఈ పాలసీలలో ఒకటి LIC…