టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రం హిట్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. Read Also : హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్ సంతోష్ హీరోగా…