సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి.…