స్టార్ హీరో డైరెక్షన్ లో తలైవా 170వ మూవీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా కథనం ప్రకారం ఇప్పుడు రజినీకాంత్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయట. వాటిలో ఒక చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు.
Read Also : “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !
Also Read
రజినీకాంత్ 169వ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు రజినీకాంత్ 170వ చిత్రానికి ఆయన అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇకఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాగా ధనుష్ “పవర్ పాండి” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన రెండవ చిత్రానికి అతి త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు నటుడు ఇటీవల వెల్లడించారు. అయితే ఆయన ప్రకటించిన చిత్రం రజినీకాంత్ తోఎం అంటున్నారు. రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!