ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయట పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనానంతరం అన్నా లెజినోవా తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. తర్వాత నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా…