రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, ఇప్పటివరకు విడుదలైన ప్రచార సామగ్రి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు పెరుగుతోంది.హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం…