భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఏప్రిల్ 9న అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బగాయ్ అనే వ్యక్తిని మృతదేహాన్ని చర్చిల్ సరస్సులో గుర్తించారు.