డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా.. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి..చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్,…