అంజీరాలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు.. పచ్చిగా ఉన్నవాటిని తీసుకోవడం కన్నా డ్రై అంజీరాను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. డ్రై అంజీరాలను రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అంజీర్ లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. వైద్యులు కూడా అంజీర్ ను…