Heroine Anjali: తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఓటీటీ సంస్థ జీ 5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రా అండ్ రస్టిక్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరీస్‌లో ఎమోషనల్ సన్నివేశాలు, అంజలి సహా ఇతర నటీనటలు హావ భావాలను అందరూ ప్రశంసిస్తున్నారు. అంజలి విషయానికి వస్తే,…