నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన…