టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే ఒక యూనిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ తనలోని టాలెంట్ బయట పెట్టాడు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఒక సాంగ్‌కు స్వయంగా రామ్ లిరిక్స్ అందించాడు. ఇక ఈ ‘నువ్వుంటే చాలే’ పాటలోని…