జాక్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసాడు సిద్ధూ జొన్నలగడ్డ. అటు నిర్మాతకు కూడా భారీ నష్టాలు రావడంతో సిద్దు తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి కూడా ఇచ్చాడు. ఇక జాక్ ను పూర్తిగా వదిలేసి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం గతంలో సితార బ్యానర్ తో చేతులు కలిపాడు. సితారతో గతంలో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చేసిన సిద్దు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మిడిల్ ఫింగర్…