తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనిరుధ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ గత కొంతకాలంగా అనిరుధ్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంపై…