బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ యానిమల్.. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందోననే చర్చ ఇప్పటికి ఇండస్ట్రీలో జరుగుతుంది.. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని…
సందీప్ రెడ్డి వంగ… రామ్ గోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ హిట్స్ ఇస్తున్న ఏకైక డైరెక్టర్. టిపికల్ స్టోరీ టెల్లింగ్, హార్డ్ హిట్టింగ్ సీన్స్, స్టన్నింగ్ ఫిల్మ్ మేకింగ్ తో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, సినిమాలనే కాదు సమాధానాలని కూడా సాలిడ్ గా ఇస్తూ ఉంటాడు. తన సినిమాలకి ఎవరైనా అర్ధంలేని విమర్శలు చేస్తే సందీప్ రెడ్డి వంగ అసలు సైలెంట్ ఉండడు. క్రియేటివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే సందీప్……
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ హిందీ గ్రాసర్ గా నిలిచిన అనిమల్ సినిమా సౌత్ స్టేట్స్ లో కూడా సాలిడ్ గా బిజినెస్ చేసింది. A రేటెడ్ సర్టిఫికేట్, మూడున్నర గంటల నిడివి కూడా అనిమల్ సినిమాని బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఆపలేకపోయాయి. హ్యూజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్…