Triptii Dimri Says She Cried Three Days after Animal Release: బాలీవుడ్ తృప్తి డిమ్రీ లైఫ్ బిఫోర్ “యానిమల్”, ఆఫ్టర్ యానిమల్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో భాభీ 2 అనే పాత్రలో నటించిన ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన తృప్తి నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆమె రాత్రికి…