సందీప్ రెడ్డి వంగ… రామ్ గోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ హిట్స్ ఇస్తున్న ఏకైక డైరెక్టర్. టిపికల్ స్టోరీ టెల్లింగ్, హార్డ్ హిట్టింగ్ సీన్స్, స్టన్నింగ్ ఫిల్మ్ మేకింగ్ తో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, సినిమాలనే కాదు సమాధానాలని కూడా సాలిడ్ గా ఇస్తూ ఉంటాడు. తన సినిమాలకి ఎవరైనా అర్ధంలేని విమర్శలు చేస్తే సందీప్ రెడ్డి వంగ అసలు సైలెంట్ ఉండడు. క్రియేటివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే సందీప్……
Animal Collections as Counter to its Negative Reviews: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. ఇక డిసెంబర్ ఒకటో తేదీని విడుదలైన…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా…