సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా…