సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. వర్కింగ్ డే, వీక్ డే అనే తేడా లేకుండా సాలిడ్ గ్రిప్ ని మైంటైన్ చేస్తే కలెక్షన్స్ ని రాబడుతుంది. అనిమల్ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 480 కోట్లు రాబట్టి ఈరోజుతో 500 కోట్ల మార్క్ ని దాటనుంది. వన్ వ�