అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక…