Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ హంగులతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది అందె వేసిన చెయ్యి. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘పటాస్’. నందమూరి కల్యాణ్ రామ్‌ను మాస్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్న పటాస్ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ హీరోగా ఫస్ట్ ఛాయిస్…
సంక్రాంతి పండుగకు నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ . విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ఈ మూవీలో, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా. రిలీజ్ అయిన మొదటి షో నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించి, తొలి తెలుగు రీజినల్ హిట్‌గా చరిత్రలో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర ఎంపిక పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో…