Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర