Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. వరుసగా 9 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ “హిట్ మెషిన్” ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి తదుపరి…