జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ NBK 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్…
మే నెల మొత్తం ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. మరో వారం రోజుల్లో సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా…