Home
Anil Chandra Punetha
Anil Chandra Punetha News
-
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
AP SEC Meeting: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.. తాజాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ముఖ్యంగా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకూడదన్న సుప్రీంకోర్టు… -
AP Local Body Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. YCP నుంచే ఎక్కువ..!
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు జరిగినా.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,942 వార్డు స్థానాలకు 24,451 నామినేషన్లు అందాయి. మేయర్, చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 18న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను సమర్పించారు. ఇక, చివరి రోజైన అక్టోబర్ 18న ఒక్కరోజే మేయర్,… -
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
Mydukur Election Suspended: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను రద్దు చేసింది ఎన్నికల కమిషన్.. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల… -
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
AP ZPTC, MPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్… -
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కుల ధృవీకరణ పత్రాలు,… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పునేఠా వెల్లడించారు. ఎన్నికల…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!