Malaika Arora’s Father Jumped off a Building: బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలైకా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడో ఫ్లోర్ ఉన్న తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అనిల్ అరోరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి…