ప్రాణం ఉన్న వ్యక్తులు హావభావాలు పలికించడం చాలా కష్టం. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రాణం లేని బొమ్మలు సైతం మనిషికి ఔరా అనిపించే విధంగా హావభావాలు పలికిస్తున్నాయట. దీనిని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిపేరు ఆండ్రాయిడ్ నికోలా కిడ్. మనుషుల