Realme 10001mAh: ఈ ఏడాది ప్రారంభంలో రియల్‌మీ (Realme) కంపెనీ 10,000mAh భారీ బ్యాటరీతో కూడిన ఒక స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
OnePlus Turbo: త్వరలో చైనా మార్కెట్‌లో కొత్త OnePlus Turbo సిరీస్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా గేమింగ్‌పై దృష్టి సారించిన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయని పేర్కొంది.