OnePlus Nord CE5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కోర్ ఎడిషన్ సిరీస్‌లో తాజా మోడల్ వన్ ప్లస్ నార్డ్ CE5 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ జూలై 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్వేర్, దీర్ఘకాలిక బ్యాటరీతో వినియోగదారులను ఆకర్షించనుంది. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా.. OnePlus Nord CE5 లో 6.77 అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే ఉంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్‌కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం…