కోలీవుడ్‌లో సంచలనం రేపిన ‘పిశాచి 2’ న్యూడ్ పోస్టర్‌పై హీరోయిన్ ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. ఆండ్రియా ‘పిశాచి 2’ షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినా, పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల కాలేదు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో, ప్రారంభ చర్చల సమయంలోనే టీమ్…
దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. హారర్ జానర్‌కి కొత్త వాతావరణం తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా .. ఇప్పటికీ అభిమానుల మదిలో గుర్తుండిపోయింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ను మిస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ట్యాలెంటేబ్ అండ్ హాట్ బ్యూటీ నటి ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేసింది. అయితే, ఈ సినిమా…