Off The Record: అటు పార్టీ… ఇటు పరిపాలన… రెండిటిని త్రాసులో తూకం వేసి మరీ… ఈసారి టైం కేటాయిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అంతకు ముందు అధికారంలో ఉంటే పార్టీని పట్టించుకోరన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అందుకే ఈసారి మాత్రం వాటికి చెక్ పెడుతూ… బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ విడతలో మాత్రం… ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలను లైట్ తీసుకునే ప్రసక్తే లేదని ముందే చెప్పారాయన. ఇప్పుడు…