Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో కార్పొరేటర్ల ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమిపై వైసీపీ ఏప్రిల్ నెలలో రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేసింది.
Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆమోదించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన లేఖను ప్రతినిధి ద్వారా మేయర్ రాజీనామా లేఖను అందజేయగా, అదే రోజు రాత్రి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేయర్ పదవి ఖాళీ కావడంతో ఇంచార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టే…