Home
Andhra Pradesh Municipal Elections
Andhra Pradesh Municipal Elections News
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
TDP, Jana Sena, BJP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన జాబితా విడుదలైంది.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జనసేన), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పట్టణ స్థానిక సంస్థలను పార్టీల వారీగా కేటాయించినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఈ పంపకాల వివరాలను పొందుపరిచారు. కార్పొరేషన్లలో… -
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
AP Mayor Reservations: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయించారు. జనరల్ మహిళలకు 5 స్థానాలు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 స్థానాలు కేటాయించారు. ఏ కార్పొరేషన్లో.. ఏ రిజర్వేషన్..? రిజర్వేషన్ల వివరాల ప్రకారం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎస్టీ… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల వాతావరణం వచ్చేసింది.. గెలుపు గుర్రాల వేటలో పడిపోయాయి రాజకీయ పార్టీలు.. విక్టరీ కొట్టాల్సిందేనని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీల అధినేతలు.. మరోవైపు.. స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఎస్ఈసీ స్పీడుగా సిద్ధం అవుతోంది.. ప్రభుత్వం సైతం ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేసింది.. 59 మున్సిపల్ లోకల్ బాడీస్ ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణ పూర్తయింది… ఇవాళ్టితో మిగిలిన 41 మున్సిపల్ లోకల్… -
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఆదేశాలు రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 100 పట్టణ స్థానిక సంస్థలకు… -
Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
Minister Narayana: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ గైర్హాజరుపై వక్రభాష్యం…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
ట్రెండింగ్
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!