Home
Andhra Pradesh Liquor Shops
Andhra Pradesh Liquor Shops News
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 ఎక్సైజ్ పాలసీ కింద మద్యం దుకాణాల పునరుద్ధరణ, కేటాయింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలను ప్రభుత్వం నోటిఫై చేయగా.. ఇప్పటికే 2,929 దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ పూర్తయింది. దీంతో మొత్తం నోటిఫై చేసిన దుకాణాల్లో 92 శాతం దుకాణాల ప్రక్రియ పూర్తయినట్లు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. మరో 517 మద్యం దుకాణాలను అక్టోబర్ 8న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ఆయన… -
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల తాజా కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 807 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువును మరో మూడు రోజులు పొడిగించింది. దీంతో దరఖాస్తుదారులు అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. మొత్తం 807 దుకాణాల్లో 799 ఓపెన్ కేటగిరీకి, 8 రిజర్వుడ్ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. పునరుద్ధరణ జరగని లేదా ప్రస్తుతం పనిచేయని మద్యం దుకాణాల స్థానంలో ఈ తాజా… -
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియకు గడువు ముగిసింది. ఇకపై గడువు పొడిగించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ఇవాళ అర్ధరాత్రి వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. గడువులోగా రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్కు పరిగణించనున్నారు. 3,650 షాపులు రెన్యువల్కు నోటిఫై సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం… -
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 సంవత్సరానికి ఏ4 మద్యం దుకాణాల రెన్యువల్ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించారు. మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న దుకాణాలను రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు అదనపు అవకాశం లభించింది. 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. వీటిలో ఇప్పటివరకు 2,726 మద్యం దుకాణాల…
తాజావార్తలు
-
Vrushakarma టైటిల్కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!