Home
Andhra Pradesh Government News
Andhra Pradesh Government News News
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 40 లక్షల 58 వేల పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. నర్సింగోలు గ్రామ సభలో కొత్తపల్లి బాలమ్మ అనే మహిళా రైతుకి పట్టాదారు పాసు పుస్తకం అందజేసిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… -
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ‘పొదుపు’ పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, తన సొంత కాన్వాయ్ నుంచే పొదుపు చర్యలను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా పర్యటనల సమయంలో ఉండే భారీ కాన్వాయ్‌లను 50 శాతం మేర కుదించాలని… -
AP Government: అమరావతిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ‘Thi’ కాదు.. ‘Ti’ ఉండాల్సిందే..
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక పత్రాలు, నోట్లు, లేఖాచారాల్లో రాజధాని పేరు Amaravati అనే సరైన స్పెల్లింగ్తోనే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల అమరావతి పేరును ఇంగ్లీష్‌లో ‘Amaravathi’గా రాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై చివరలో ‘Thi’కి బదులుగా ‘Ti’ ఉండేలా ‘Amaravati’ అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.… -
Amaravati Capital Resolution: శాశ్వత రాజధానిగా అమరావతి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు..
Amaravati Capital Resolution: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతిని శాశ్వతంగా గుర్తించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని, మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించమని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మానం ప్రధాన… -
AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..
AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో కీలక ఐఏఎస్ బదిలీలను ప్రకటించింది. ఈ బదిలీలు ప్రభుత్వ పనితీరు మెరుగుదల, రాష్ట్రం అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం తీసుకున్న నిర్ణయాలుగా పేర్కొంటున్నారు. కీలక బదిలీలు: * కె. కన్నబాబు (IAS 2006).. పాత పదవి: APCRDA కమిషనర్.. కొత్త నియామకం: సివిల్ సప్లైస్ కమిషనర్ & వినియోగదారుల వ్యవహారాల ఎక్స్-ఆఫిషియో సెక్రటరీ * విజయ రామరాజు (IAS 2012).. పాత పదవి: స్కూల్… -
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్..
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు… -
Cyclone Alert: ఏపీలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలెర్ట్.. సీఎం కీలక ఆదేశాలు
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
తాజావార్తలు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
-
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
-
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..