Home
Andhra Pradesh Cyber Crime
Andhra Pradesh Cyber Crime News
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
Digital Arrest Scam: కృష్ణాజిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43 కోట్లు కాజేశారు. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్న అధికారులమంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు, రూ.587 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఉపయోగించిన బ్యాంక్ కార్డుతో వారి ఖాతాకు సంబంధం ఉందని నమ్మించారు. అంతేకాకుండా బాధితులపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే… -
TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
TV Serial Scam: ఎవరిని నమ్మాలి..? ఎవరి పరిచయం వెనుక ఏ ప్లాన్ ఉందో కూడా తెలియని పరిస్థితులు.. నమ్మబలికి అడ్డంగా దోచేసి పరారవుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్‌లో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఈ మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల… -
Fake PhonePe Scam: వ్యాపారులే టార్గెట్.. ఈ ‘ఫేక్ పేమెంట్’ మాయాజాలం గురించి తెలుసుకోండి!
Fake PhonePe Scam: ఈ రోజుల్లో ఏం షాపింగ్ చేసినా.. చాలా మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నింటిలోనూ డిజిటల్ పేమెంట్స్ కోసం స్కానర్లు కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా నోట్ల ద్వారా చెల్లింపులు తగ్గిపోయి.. డిజిటల్ పేమెంట్స్ వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్‌ను కూడా సైబర్ నేరగాళ్లు తమకు ఓ అవకాశంగా మలచుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ… -
WhatsApp Scam: వాట్సాప్ కాల్‌తో కోటిన్నర రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..
WhatsApp Scam: అనకాపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా నష్టపోయాడు. గవరపాలెంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరగడం మహేంద్ర సూర్యకుమార్ ఈ సైబర్ మోసానికి బలైనట్టు పోలీసులు తెలిపారు. -
Cyber Fraud: ఏఐ టెక్నాలజీతో భారీ మోసం.. సీఎం చంద్రబాబు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు!
Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!